తెలంగాణ

ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న దొంగల వ్యవస్థ? టన్నెల్ నిర్మాణంపై అనేక అనుమానాలు

Nagarjuna Sagar Tunnel: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం ముదురుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలించేందుకు చేపడుతున్న భారీ టన్నెల్ నిర్మాణం తీవ్ర చర్చకు దారితీస్తోంది. నాగార్జునసాగర్ పరిధిలో చేపడుతున్న నీటి తరలింపు ప్రయత్నాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డెడ్ స్టోరేజ్‌లో నీరు ఉన్నప్పటికీ టన్నెల్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.