సినిమా

Sukumar: ఓడిన లెక్కల మాస్టారు..అల్లు అరవింద్‌కి లక్ష రూపాయల చెక్

Sukumar: ఓడిన లెక్కల మాస్టారు..అల్లు అరవింద్‌(Allu Aravind)కి లక్ష రూపాయల చెక్..అవును...ఈ పరిణామం తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. సినిమా తీసిన దర్శకులే సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఆ సినిమా తన హృదయాన్ని ఎంతగా హత్తుకుందో అర్థం చేసుకోవచ్చు. ఆకాశంలో ఒక తార సినిమా చూసి కన్నీళ్ళు పెట్టుకున్న సుకుమార్(Sukumar) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) వేసిన సరదా పందెంలో ఓడి లక్ష రూపాయల చెక్‌ని ఇచ్చాడట.