తెలంగాణ
తెలంగాణలో అప్పుడే పొలిటికల్ వార్.. 2028 ఎన్నికలే టార్గెట్!
తెలంగాణ రాజకీయాల్లో అప్పుడే 2028 ఎన్నికల హీట్ మొదలైందా..? కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సభలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. సిద్దిపేట సభతో రేవంత్ వేడి పెంచితే.. స్ట్రాంగ్ కౌంటర్లతో బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. అటు బీజేపీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
