వ్యాపారం
ఇన్‌స్టాలో అదిరిపోయే ఫీచర్.. సరికొత్త డిస్ప్లే డిజైన్‌తో Apple iPhone 20 Pro
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో మరో సరికొత్త సంచలనానికి Apple సిద్ధమవుతోంది. ఐఫోన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా 2027లో రాబోతున్న iPhone 20 Pro గురించి ఆసక్తికరమైన లీకులు వస్తున్నాయి. ఈ ఫోన్లో ఇప్పటివరకు ఐఫోన్లలో చూడని సరికొత్త డిస్ప్లే డిజైన్ తీసుకురాబోతున్నట్లు సమాచారం. స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ డిస్ ప్లే ని ఈ ఐఫోన్ 20 ప్రోలో యూజ్ చేయబోతున్నారని సమాచారం. చూడటానికి ఫోన్ ఒకే గ్లాస్ పీస్‌లా కనిపించే అవకాశం ఉంది. అంతేకాదు.. డిస్ప్లే కింద Face ID టెక్నాలజీ, మరింత చిన్న కెమెరా కటౌట్ వంటి ఫీచర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ డిజైన్ నిజమైతే ఐఫోన్ లవర్స్‌కు మాత్రం పెద్ద ట్రీట్ అనే చెప్పాలి.
