సినిమా

Tollywood-AOT: "ఆకాశంలో ఒక తార" చిత్రంపై చిరు ప్రశంసల వర్షం..

Tollywood-AOT: మన తెలుగు చిత్ర పరిరమలో మంచి సినిమాలను ప్రోత్సహించడంలో, కొత్త దర్శకులను, నటీనటులను అభినందించడంలోనూ మెగాస్టార్ చిరంజీవి అందరిమటే ముందుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా.. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాను చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.