సినిమా
Tollywood: అలియాస్ రుక్మిణి పై దిల్ రాజు కాన్‌ఫిడెన్స్ అదిరిపోయింది..
Tollywood: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అంద్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఒక సినిమా గురించి చెప్పాడంటే ఖచ్చితంగా ఆ సినిమా భారీ కమర్షియల్ హిట్ సాధిస్తుందని దాదాపుగా ఫిక్సైపోవచ్చు. ఇప్పుడు, ఆయన అలియాస్ రుక్మిణి సినిమాపై కూడా చేసిన కామెంట్స్, చెప్పిన సీక్రెట్స్ అలాగే, నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. నితిన్ ఖాతాలో ఈ సినిమా హిట్‌గా చేరబోతుందని దిల్ రాజు అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
