సినిమా

Tollywood: దిల్ రాజు చేతికి ‘జనవరి 12 విడుదల’ నైజాం హక్కులు..

Tollywood: టాలీవుడ్ అగ్ర నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు చేతికి ‘జనవరి 12 విడుదల’ నైజాం హక్కులు దక్కాయి. దీంతో, 2027 సంక్రాంతి బరిలో మరోసారి అనిల్ రావిపూడి సినిమాతో హిట్ కొట్టే ప్లాన్ చేశాడు దిల్ రాజు. తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి సినిమాల సందడి మొదలైందని అర్థమవుతోంది. అన్నిటికంటే ముందు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ‘జనవరి 12 విడుదల’ ప్రమోషన్స్ మొదలయ్యాయి.