సినిమా
Tollywood: పుష్ప 2 సాంగ్ లా అనిపిస్తున్న కీర్తి-కృతిల 'డివికి డివికి'!
Tollywood: అనిల్ రావిపూడి దర్శకత్వంలో రుపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ జనవరి 12 విడుదల. ఈ సినిమాను 2027, జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా, అనిల్ మార్క్ స్టైల్‌లో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా ఫస్ట్ సింగిల్ 'డివికి డివికి' అంటూ సాగే మాస్ సాంగ్‌ను వదిలారు మేకర్స్. ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంటున్న ఈ పాట ట్యూన్ మాత్రం కొత్తది కాదంటున్నారు.
