సినిమా
Tollywood: కోలీవుడ్ దర్శకుడితో నాని సినిమా కన్ఫర్మ్..
ప్రముఖ తమిళ దర్శకుడు సి. ప్రేమ్ కుమార్తో నాని సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ వార్తలకి నాని సోదరి దీప్తి అధికారికంగా ప్రకటనను వెల్లడించారు. త్రిష-విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన డీసెంట్ హిట్ 96, అలాగే సత్యం సుందరం లాంటి కమర్షియల్ హిట్స్ అందించిన ఈ దర్శకుడు, ఇప్పుడు నానితో సినిమాను చేయనున్నాడు.
