సినిమా
Tollywood: జనవరి నుంచి సెట్స్‌పైకి రానున్న NBK 112..
Tollywood: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన కెరీర్లో 112వ సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొరటాల శివ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ లాకైనట్టుగా సమాచారం. ఇక, ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న అప్డేట్ మేరకు 2027 జనవరి నుంచి కొరటాల-బాలయ్య సినిమా సెట్స్‌పైకి రానుందట.
