సినిమా
Tollywood: ‘ఆకాశంలో ఒక తార’పై ఎన్టీఆర్ పోస్ట్ వైరల్..
Tollywood: గత కొంతకాలంగా మన సెలబ్రిటీలు ఒకరి సినిమాకి ఒకరు సపోర్ట్ చేయడం..ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడం చూస్తున్నాము. ఇటీవలే, ఓ చిన్న సినిమాకి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున వచ్చి చిత్ర బృందానికి, హీరోకి అండగా నిలిచి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపి..సక్సెస్‌కి కారణమయ్యారు. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’పై ఎన్టీఆర్ కూడా తన మద్దతు తెలుపుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
