సినిమా
Tollywood: RC 17లో "16 నుంచి 60" ఏళ్ళ టాలెంట్‌కి మెగా ఛాన్స్
Tollywood: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ టాలెంటెడ్ డైరెక్టర్స్ మాత్రమే అవకాశం ఇవ్వడం లేదు. తమ భానర్లో నిర్మించే భారీ చిత్రాలలో కొత్త టాలెంట్‌కి ఛాన్స్ ఇస్తున్నారు. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మొదలవబోతున్న సినిమాలో అవకాశం కోసం పిలుపునిచ్చింది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.
