సినిమా

Tollywood: రామ్ చరణ్ విషెస్‌తో మురిసిపోయిన సమంత-రాజ్..

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలు.. తమ తోటీ హీరోయిన్స్‌కి, ఇతర నటీనటులకు సర్‌ప్రైజింగ్‌గా విషెస్ చెప్తే..వాళ్ల ఆనందం మాటల్లో చెప్పలేరు. ఇప్పుడు, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇలాంటి స్వీట్ సర్‌ప్రైజింగ్ ట్వీట్‌ను సమంత-రాజ్‌లకి ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ఈ దంపతుల ఆనందాన్నికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవలే వీరికి పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా చరణ్ సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపాడు.