సినిమా
Tollywood: ‘స్పిరిట్’ తర్వాత "యానిమల్ పార్క్"..రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ
Tollywood: ‘స్పిరిట్’ తర్వాత "యానిమల్ పార్క్"..రివీల్ చేసిన సందీప్ రెడ్డి వంగ. గత కొన్ని రోజుల నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేయబోతున్నాడనే ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలోనూ, ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ చక్కర్లు కోడుతోంది. ప్రస్తుతం, ప్రభాస్‌తో చేస్తున్న స్పిరిట్ షూటింగ్ దశలో ఉంది. దీని, తర్వాత పలువురు స్టాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. దీనికి, ఆయన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తన నెక్స్ట్ మూవీ యానిమల్ సీక్వెల్ అని ఓపెన్ చేశాడు.
