సినిమా

Varanasi: వీఎఫ్ఎక్స్ వీక్..అందుకే పోస్ట్ పోన్ కానున్న వారణాసి!

Varanasi: దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమా వాయిదా పడబోతుందని తాజాగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనికి, కారణం ఆశించిన స్థాయిలో వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్ రాలేదట. ఈ విషయంలో దర్శకుడు రాజమౌళి పూర్తి అసంతృప్తితో ఉన్నాడని..అందుకే, ఆయన వారణాసి చిత్రాన్ని వాయిదా వేయాలని సూచించాడట.