సినిమా
Venky Kudumula: సాలీడ్ ఎంటర్టైన్మెంట్తో వస్తా..
Venky Kudumula: యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎంతో ఆశ, ఆరాటంతో వెంటపడుతుంటారు. కానీ, అందరికీ..ఆ ఛాన్స్ దక్కదు. పైపెచ్చు అన్నీ కుదరాలి. రచయితగా, దర్శకుడిగా అగ్ర హీరోలతో సినిమాలు చేసిన రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి వారికి కూడా ఇంకా చిరంజీవితో సినిమా చేసే అవకాశం రాలేదు. అలాంటిది, స్వయంగా చిరు మాత్రం వెంకీ కుడుముల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
