సినిమా
Vijay Devarakonda: మహారాష్ట్రలో 'రౌడీ జనార్ధన' షూటింగ్..
Vijay Devarakonda: కొన్ని సినిమాలు టైటిల్ అండ్ కాంబినేషన్‌తోనే ఆసక్తిని పెంచుతాయి. అలాంటి సినిమా ‘రౌడీ జనార్ధన’. ఈ సినిమా షూటింగ్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణను కొనసాగిస్తూ, చిత్రబృందం తదుపరి షెడ్యూల్‌ను మహారాష్ట్రలో ప్లాన్ జరుపుతున్నారు. దర్శకుడు రాసుకున్న కథకు అవసరమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
