సినిమా

Vrushakarma: సెన్సార్ సమస్యలు..రిలీజ్ డేస్ మిస్!

Vrushakarma: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మిస్టిక్ థ్రిల్లర్ సినిమా వృష కర్మ. కార్తీక్ వర్మ దండు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెతకెక్కించాడు. చాలా నెలల నుంచి వృష కర్మ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉంది. ఎట్టకేలకి ఇటీవలే విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. డిసెంబర్ నాలువ తేదీ భారీ స్థాయిలో విడుదల అని ప్రకటించారు. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదని టాక్ వినిపిస్తోంది.