సినిమా
Vrushakarma: హృదయాన్ని హత్తుకునే "ఛలో పదవే" సాంగ్ వచ్చేసింది..
Vrushakarma: అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వృషకర్మ’. డిసెంబర్ 4న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ వచ్చేసింది. కంప్లీట్ మెలోడీగా సాగిన ఛలో పదవే కొద్దిసేపటి క్రితం విడుదలై మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
