సినిమా
Vrushakarma Trailer: మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్న నాగ చైతన్య
Vrushakarma Trailer: అక్కినేని హీరో నాగ చైతన్య తండేల్ లాంటి భారీ హిట్ తర్వాత ఇప్పుడు తన కెరీర్లో మరో కొత్త ప్రయత్నంతో మన ముందుకు రాబోతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వృషకర్మ’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గత చిత్రం ‘విరూపాక్ష’తో మిస్టరీ, థ్రిల్లర్ జానర్లో తనదైన ముద్ర వేసి టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు కార్తీక్ వర్మ దండు.
