స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

‘వాట్సాప్’ కట్టిన కోట.. ‘ఇన్‌స్టాగ్రామ్’ తిరుగుబాటు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa24 Jul 2026, 10:40 AM

‘వాట్సాప్’ కట్టిన కోట.. ‘ఇన్‌స్టాగ్రామ్’ తిరుగుబాటు!

భారత రాజకీయాల్లో కమలం పువ్వు వికసించడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు. అయితే, నాటి సమాచార విప్లవానికి, నేటి పరిస్థితులకు మధ్య ఒక తరం మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వచ్చిన ఊపు బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెడితే.. నేటి కొత్త తరం వాడుతున్న ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ట్రెండ్స్ ఆ ఆధిపత్యానికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి.

America : అమెరికాలో నిర్మల్ యువకుడు దుర్మరణంతెలంగాణSwechaa24 Jul 2026, 10:33 AM

America : అమెరికాలో నిర్మల్ యువకుడు దుర్మరణం

అమెరికాలో నివసిస్తున్న తెలంగాణలోని నిర్మల్ జిల్లా వాసి ప్రమాదంలో మరణించాడు.రోడ్డు ప్రమాదంలో గాయపడిన నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానందర్ రెడ్డి (26) చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కారణంగా మృతి చెందినట్టు సమాచారం.

బాలకృష్ణకు సర్జరీ సక్సెస్.. ఏఐజీలో మూడు గంటల పాటు ఆపరేషన్!టాప్ న్యూస్Swechaa24 Jul 2026, 09:55 AM

బాలకృష్ణకు సర్జరీ సక్సెస్.. ఏఐజీలో మూడు గంటల పాటు ఆపరేషన్!

నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. నగరంలోని ప్రముఖ ఏఐజీ(AIG) ఆసుపత్రికి చెందిన నిపుణులైన వైద్య బృందం సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఈ సంక్లిష్టమైన ఆపరేషన్‌ను పూర్తి చేశారు.

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. నెరవేరనున్న కార్మికుల చిరకాల స్వప్నంతెలంగాణSwechaa24 Jul 2026, 09:04 AM

ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. నెరవేరనున్న కార్మికుల చిరకాల స్వప్నం

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల స్వప్నమైన 'ప్రభుత్వంలో విలీనం' ప్రక్రియ వేగవంతమైంది. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

PM Modi:అర్ధరాత్రి మోదీ వీడియో సందేశం... కీలక ప్రకటనNationalSwechaa24 Jul 2026, 08:46 AM

PM Modi:అర్ధరాత్రి మోదీ వీడియో సందేశం... కీలక ప్రకటన

దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహజ్వాలలు రేపిన పోటీ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Delhi Protests: ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా బలగాలు మోహరింపు, జాతీయ భద్రతా చట్టం అమలు, ఆంక్షలు కూడాNationalSwechaa23 Jul 2026, 06:30 PM

Delhi Protests: ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా బలగాలు మోహరింపు, జాతీయ భద్రతా చట్టం అమలు, ఆంక్షలు కూడా

ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తీవ్రతరం అవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. లా అండ్ ఆర్డర్ పరిరక్షణకు కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేలా జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీ పోలీస్ కమిష

AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీఏపీSwechaa23 Jul 2026, 06:29 PM

AP Government: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ

ఏపీలో పెన్షన్ల పంపిణీ తేదీకి సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే, రాష్ట్రమంతా ఇది వర్తించదు. కేవలం ఉత్తరాంధ్రకు వర్తిస్తుంది. ఉత్తరాంధ్ర 6 జిల్లాల్లో ఒక రోజు ముందుగానే అంటే జూలై 31వ తేదీనే లబ్దిదారులకు పెన్షన్లు ఇవ్వనున్నారు. సాధారణంగా ప్రతి

Honeymoon Case: హనీమూన్ మర్డర్ కేసు.. నిందితురాలు సోనమ్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్క్రైమ్Swechaa23 Jul 2026, 06:22 PM

Honeymoon Case: హనీమూన్ మర్డర్ కేసు.. నిందితురాలు సోనమ్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లిన భార్య దారుణానికి ఒడగట్టింది. అక్కడే అతడిని అత్యంత కిరాతకంగా చంపించింది. ఈ కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు మేఘాలయ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసి

Mumbai Police: మరోసారి రోడ్లపై కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తా.. సీజేపీ మద్దతుదారులను బెదిరించిన పోలీస్ సస్పెండ్క్రైమ్Swechaa23 Jul 2026, 06:22 PM

Mumbai Police: మరోసారి రోడ్లపై కనిపిస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తా.. సీజేపీ మద్దతుదారులను బెదిరించిన పోలీస్ సస్పెండ్

విద్యార్థులతో నోరు జారిన పోలీస్ అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను అంటూ బెదిరించి అడ్డంగా బుక్కైపోయాడు. చివరికి ఆ పోలీస్ పై వేటు పడింది. ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.

HYDRAA: ‘హైడ్రా’ కమిషనర్‌‌కు హైకోర్టు బిగ్‌షాక్..  ఆర్మీ స్థలాల్లో జోక్యంపై సంచలన ఆదేశాలు!తెలంగాణSwechaa23 Jul 2026, 02:24 PM

HYDRAA: ‘హైడ్రా’ కమిషనర్‌‌కు హైకోర్టు బిగ్‌షాక్.. ఆర్మీ స్థలాల్లో జోక్యంపై సంచలన ఆదేశాలు!

తెలంగాణలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా రంగంలోకి దిగిన 'హైడ్రా' (HYDRAA) కు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సికింద్రాబాద్ లోతుకుంటలోని ఆర్మీ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఆర్మీ భూముల్లోకి ప్రవేశిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు ఇతర అధికారులను అరెస్ట్ చేసి, వారి చేతులకు సంకెళ్లు వేసి తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆర్మీ అధికారులకు హైకోర్టు స్పష్టమైన సూచనలు చేసింది.

Amithshah: యువత భవిష్యత్తే మోదీ ప్రభుత్వ సంకల్పం: అమిత్ షా కీలక వ్యాఖ్యలు!NationalSwechaa23 Jul 2026, 02:06 PM

Amithshah: యువత భవిష్యత్తే మోదీ ప్రభుత్వ సంకల్పం: అమిత్ షా కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా నీట్ (NEET) లీకేజీ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ నిందితులకు వేగంగా కఠిన శిక్షలు పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. యువత సంక్షేమం, వారి ఉజ్వల భవిష్యత్తుకు మోదీ ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతకు ఈ

Tech Mahindra : వాష్ రూంకు పర్మిషనా? టెక్ మహింద్రాపై మహిళా టెకీ సంచలన ఆరోపణలువైరల్ న్యూస్Swechaa23 Jul 2026, 01:40 PM

Tech Mahindra : వాష్ రూంకు పర్మిషనా? టెక్ మహింద్రాపై మహిళా టెకీ సంచలన ఆరోపణలు

ప్రముఖ వ్యాపార దిగ్గజం టెక్ మహింద్రా కంపెనీపై ఓ యువ మహిళా టెకీ సంచలన ఆరోపణలు చేసింది. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి నిబంధనలు చూడలేదని, తనను వేధింపులకు గురిచేశారని.. అకారణంగా తనను జాబ్ నుంచి తొలగించాలని ఆమె ఓ వీడియో సందేశం ద్వారా పేర్కొన్నది.

Shreyas Iyer: జింబాబ్వేపై సిరీస్‌ గెలవడమే లక్ష్యం: శ్రేయస్‌ అయ్యర్క్రీడలుSwechaa23 Jul 2026, 01:01 PM

Shreyas Iyer: జింబాబ్వేపై సిరీస్‌ గెలవడమే లక్ష్యం: శ్రేయస్‌ అయ్యర్

జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు టీ20ల పోరులో విజయాన్నే ఏకైక లక్ష్యంగా ఎంచుకున్నట్లు భారత జట్టు సారథి శ్రేయస్ అయ్యర్ స్పష్టం చేశాడు. టీమ్ ఇండియా సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో, ఈ టూర్ ద్వారా తిరిగి గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉన్నాడు.

OTT: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 50 ఓటీటీ వేదికల నిలిపివేత!టాప్ న్యూస్Swechaa23 Jul 2026, 12:37 PM

OTT: అశ్లీల కంటెంట్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 50 ఓటీటీ వేదికల నిలిపివేత!

డిజిటల్ వేదికలపై అశ్లీల కంటెంట్ ప్రసారం, చట్టాల ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గత రెండేళ్ల వ్యవధిలో నిబంధనలు ఉల్లంఘించిన 50 ఓటీటీ (OTT) వేదికల యాక్సెస్‌ను భారత్‌లో పూర్తిగా బ్లాక్ చేసినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు.

TTD : తిరుమలలో దారుణం.. ఘాట్ రోడ్‌లో అంజనేయ స్వామి విగ్రహం చోరీఏపీSwechaa23 Jul 2026, 12:09 PM

TTD : తిరుమలలో దారుణం.. ఘాట్ రోడ్‌లో అంజనేయ స్వామి విగ్రహం చోరీ

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం.నిత్య పూజలు అందుకునే విగ్రహాన్ని అర్థరాత్రి వేళ దుండగులు దొంగిలించారు.పవిత్ర పుణ్యక్షేత్రంలో విగ్రహం చోరీకి గురికావడంపై భక్తుల తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతికి గురయ్యారు.

‘పౌరుల మౌనం అత్యంత ప్రమాదకరం..’: మంచు లక్ష్మి భావోద్వేగం!తెలంగాణSwechaa23 Jul 2026, 12:09 PM

‘పౌరుల మౌనం అత్యంత ప్రమాదకరం..’: మంచు లక్ష్మి భావోద్వేగం!

లడఖ్ పర్యావరణ పరిరక్షణ, ఆ ప్రాంత స్వయంప్రతిపత్తి కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఉద్యమానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. సమాజంలో జరుగుతున్న పలు పరిణామాలపై పౌరుల మౌనం అత్యంత ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందిస్తూ నోరు విప్పాలని ప్రముఖ సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. లడఖ్ రాజ్యాంగ హక్కులతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం అమరణ పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌కు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు.

AI Effect: ‘ఏఐ’ తెచ్చిన తంటా.. ఉబెర్‌లో 10శాతం ఉద్యోగుల తొలగింపు!వ్యాపారంSwechaa23 Jul 2026, 11:41 AM

AI Effect: ‘ఏఐ’ తెచ్చిన తంటా.. ఉబెర్‌లో 10శాతం ఉద్యోగుల తొలగింపు!

రైడ్-హెయిలింగ్ దిగ్గజం ఉబెర్ టెక్నాలజీస్(Uber) తమ కార్యకలాపాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచే క్రమంలో ఉద్యోగాల కోత విధించింది. ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో కస్టమర్ సర్వీస్(కమ్యూనిటీ ఆపరేషన్స్) విభాగంలో దాదాపు 10శాతం మంది ఉద్యోగులపై వేటు వేసింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రెండో విడత 'ఇందిరమ్మ ఇళ్లు' గుడిసెల్లో ఉంటున్న వారికే!తెలంగాణSwechaa23 Jul 2026, 11:10 AM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రెండో విడత 'ఇందిరమ్మ ఇళ్లు' గుడిసెల్లో ఉంటున్న వారికే!

తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలకే పరిమితమైన 43వేల పేద కుటుంబాలకు పక్కా ఇళ్లను మంజూరు చేయాలని అధికారికంగా నిర్ణయించింది.

నీట్ వివాదం: కేంద్రంపై రాహుల్ గాంధీ, జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు!NationalSwechaa23 Jul 2026, 10:53 AM

నీట్ వివాదం: కేంద్రంపై రాహుల్ గాంధీ, జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు!

నీట్‌ పేపర్ లీక్ వ్యవహారం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శల దాడిని మరింత పదునుపెట్టాయి. దేశ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేయడంతో పాటు, ఈ అక్రమాలకు కారణమైన వారిని ప్రభుత్వమే వెనుకేసుకొస్తోందని విపక్ష నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

DGP :  రాష్ట్ర డీజీపీ ఆఫీసులో పేలిన గన్.. కానిస్టేబుల్ సూసైడ్!క్రైమ్Swechaa23 Jul 2026, 10:49 AM

DGP : రాష్ట్ర డీజీపీ ఆఫీసులో పేలిన గన్.. కానిస్టేబుల్ సూసైడ్!

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రం మొత్తం లా అండ్ ఆర్డర్, పోలీసు, నిఘా విభాగాలను శాసించే డీజీపీ ఆఫీసులో తుపాకీ పేలింది. సర్వీసు తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.

టీటీడీ కీలక అప్‌డేట్: అక్టోబర్ నెలకు శ్రీవారి దర్శన కోటా విడుదల!SpiritualitySwechaa23 Jul 2026, 10:13 AM

టీటీడీ కీలక అప్‌డేట్: అక్టోబర్ నెలకు శ్రీవారి దర్శన కోటా విడుదల!

శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమల గిరులకు వేంచేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారాన్ని వెల్లడించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శన, సేవా టికెట్లు, ఆన్‌లైన్ గదుల కోటాను ఈ రోజు(గురువారం) విడుదల చేసింది.

Dehli: ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ ఆందోళన తీవ్రం..  16 మెట్రో స్టేషన్లు మూసివేతNationalSwechaa23 Jul 2026, 09:32 AM

Dehli: ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్‌మంతర్‌ వద్ద సీజేపీ ఆందోళన తీవ్రం.. 16 మెట్రో స్టేషన్లు మూసివేత

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా సిజెపి (CJP) చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కేంద్రమంత్రి తక్షణమే రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో జంతర్‌మంతర్‌కు తరలివచ్చారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకోవద్దు: అనుపమ్ ఖేర్NationalSwechaa23 Jul 2026, 08:58 AM

రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకోవద్దు: అనుపమ్ ఖేర్

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోన్న(NEET) పరీక్షల్లో అక్రమాలు, విద్యావ్యవస్థలో సంస్కరణాలకై పోరాడుతున్న విద్యార్థులకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సంపూర్ణ మద్దతును పలికారు.

Viral Video: శివాలయంలో అరుదైన దృశ్యం.. గుడిలో ప్రత్యక్షమైన నాగుపాము ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!..వైరల్ న్యూస్Swechaa22 Jul 2026, 07:08 PM

Viral Video: శివాలయంలో అరుదైన దృశ్యం.. గుడిలో ప్రత్యక్షమైన నాగుపాము ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ లో ఉన్న ఒక పురాతన శివాలయంలో స్థానికులకు, భక్తులకు ఒక అరుదైన ఘటన ఎదురైంది. మంగళవారం (నిన్న) ఉదయం నిత్యం పూజలు జరిగే గంగా సాగర్ స్కూల్ సమీపంలోని శివాలయానికి వెళ్లిన భక్తులకు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిచింది. సాక్షాత్తు పరమశివుడి మెడలో ఉండే నాగేంద్రుడే దిగివచ్చాడా అన్నట్లు.. ఒక పాము ఆలయంలోని శివలింగంని చుట్టుకుని కనిపించింది.

వామ్మో.. ఏఐతో రూ.64 కోట్ల స్కామ్.. ఇంటర్ డ్రాపౌట్ అరెస్ట్క్రైమ్Swechaa22 Jul 2026, 06:18 PM

వామ్మో.. ఏఐతో రూ.64 కోట్ల స్కామ్.. ఇంటర్ డ్రాపౌట్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ కి చెందిన షాక్య ఇంటర్ డ్రాపౌట్ స్టూడెంట్. వయసు 18 ఏళ్లు. ఇతడు డెవలపర్. ఇంటర్ డ్రౌపౌట్ అయినా.. మంచి టాలెంట్ కలిగున్నాడు. 16ఏళ్లకే కోడింగ్ లో నిపుణుడిగా మారాడు. ఆ టాలెంట్ ను ఇతడు తప్పుడు పనులకు వాడాడు. ఏఐ, టెలిగ్రామ్ సాయంతో నకిలీ బ్యాంకింగ్, ప్రభుత్వ యాప్స్ క్రియేట్ చేసి సైబర్ క్రిమినల్స్ క

Cockroach Janata Party: చర్చలకు సిద్ధమే.. కానీ.. బొద్దంకల కొత్త డిమాండ్ ఇదేNationalSwechaa22 Jul 2026, 05:12 PM

Cockroach Janata Party: చర్చలకు సిద్ధమే.. కానీ.. బొద్దంకల కొత్త డిమాండ్ ఇదే

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కాక్రోచ్ జనతా పార్టీ పట్టుదలగా ఉంది. ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపినా.. సీజేపీ మాత్రం తగ్గేది లేదంటోంది. కేంద్రంతో చర్చల విషయంలో సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే కొత్త కండీషన్ పెట్టారు. తాము ప్రభుత్వం వద్దకు వెళ్లేది లేదని తేల్చి చెప్పిన ఆయన

Karimnagar: హైకమాండ్ మాస్టర్ ప్లాన్.. కరీంనగర్ వేదికగా అమిత్ షా కీలక భేటీ!..రాజకీయాలుSwechaa22 Jul 2026, 12:50 PM

Karimnagar: హైకమాండ్ మాస్టర్ ప్లాన్.. కరీంనగర్ వేదికగా అమిత్ షా కీలక భేటీ!..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడానికి ఈనెల 26న ఆయన కరీంనగర్‌కు రానున్నారు. అయితే ఈ పర్యటన కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమానికే పరిమితం కాదనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.

రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Hyderabad: తెలంగాణలో రెడ్కో అధికారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం!తెలంగాణSwechaa22 Jul 2026, 11:47 AM

Hyderabad: తెలంగాణలో రెడ్కో అధికారి ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా నగదు, ఆస్తి పత్రాలు స్వాధీనం!

తెలంగాణ రెడ్కో డీఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.

డీఎస్పీ మాజిద్‌ఖాన్‌ ఆధ్వర్యంలో 8 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి. సోదాల్లో స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అధికారులు పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు.

సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. తనిఖీలు పూర్తైన తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సోదాలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.

Rain Alert: వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్!..తెలంగాణSwechaa22 Jul 2026, 11:30 AM

Rain Alert: వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్‌డేట్!..

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు మళ్లీ బలపడుతున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..

ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం మారనుంది. రాబోయే మూడు, నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు.. బుధవారం లేదా గురువారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కూకట్ పల్లి భూములను దోచుకునేందుకు  డైరెక్టర్స్‌ అవతారం..! అందరూ ఆంధ్రావాళ్లే?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa21 Jul 2026, 09:14 PM

కూకట్ పల్లి భూములను దోచుకునేందుకు డైరెక్టర్స్‌ అవతారం..! అందరూ ఆంధ్రావాళ్లే?

రాత్రికి రాత్రి కోటీశ్వరులం కావాలంటే ఏం చేయాలి. ఓ లిటిగేషన్ ల్యాండ్ పట్టుకుని అందరికీ లంచాలు ఇచ్చి రికార్డులు మార్చేసి కబ్జా పెట్టాలి. ఇదంతా అన్ అఫీషియల్. చేసేది తప్పయినా అఫీషియల్‌గా అనిపించాలి. ఇది బిజినెస్ మ్యాన్ థియరీ. కూకట్ పల్లి భూముల్లో కూడా అదే జరిగింది. ఒకేచోట 850 ఎకరాలు ఖాళీగా ఉన్నాయని తెలిస్తే అందరికంటే ముందుగా ఆలోచించే బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు కూకట్ పల్లిలో అదే జరిగింది. బెంగుళూరుతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్‌లో భారీగా ఐడీఎల్ కంపెనీ భూములు ఉన్నాయి. దీనిని గుర్తించిన హిందుజా కంపెనీ 2003లో బెంగళూరు, హైదరాబాద్ భూముల కోసమే కొనుగోలు చేసిందని ఆరోపణలున్నాయి.