PM Modi: నారీశక్తికి 33శాతం ప్రాతినిధ్యం.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ప్రధాని మోదీ
చట్టసభల్లో నారీశక్తికి 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డుపడే ప్రతి అవరోధాన్ని తొలగిస్తామని, విపక్షాలు ఎంత ప్రయత్నించినా మహిళల భాగస్వామ్యాన్ని ఆపలేవని తేల్చి చెప్పారు.
Author: Mamatha puppala•28 Nov 2026, 03:05 PM