Inter board exams : ఇంటర్ ఫస్టియర్‌కు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయా? ఉండవా?
తెలంగాణలో ఇంటర్మీడియట్(Intermediate)ను విద్యాశాఖలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే,వచ్చే ఏడాది అకడమిక్ నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి తర్వాత చాలా మంది విద్యార్థినీవిద్యార్థులు పట్టణ ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువు మానేస్తున్నారని, డ్రపౌట్స్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.
Author: Kumar•24 Nov 2026, 12:43 PM