National
INDIA Bloc Meeting: కీలక బిల్లుకు మెజారిటీ దిశగా ఎన్డీఏ కసరత్తు.. ఆ రెండు పార్టీల వైఖరిపైనే అందరి చూపు!
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ సాధించే దిశగా ఎన్డీఏ అడుగులు వేస్తోంది. ఈ పరిణామాల్లో లోక్సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, 8 మంది ఎంపీలు ఉన్న శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) వైఖరి అత్యంత కీలకంగా మారింది.
Author: Mamatha puppala•28 Nov 2026, 11:53 AM