స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

AI: ఐటీకి బిగ్ షాక్.. హెచ్‌సీఎల్‌టెక్‌ ఒప్పందంలో గూగుల్ కోత!NationalSwechaa03 Aug 2026, 12:15 PM

AI: ఐటీకి బిగ్ షాక్.. హెచ్‌సీఎల్‌టెక్‌ ఒప్పందంలో గూగుల్ కోత!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ లభ్యత పెరగడంతో గ్లోబల్ టెక్ దిగ్గజాలు తమ సాంప్రదాయ ఐటీ అవుట్‌సోర్సింగ్ వ్యూహాలను వేగంగా మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా గూగుల్ సంస్థ భారతీయ ఐటీ దిగ్గజం 'హెచ్‌సీఎల్‌టెక్‌'తో ఉన్న సుదీర్ఘ అవుట్‌సోర్సింగ్ ఒప్పందాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయకంగా భారీ మానవ వనరుల ఆధారంగ

కాంగ్రెస్ నేత కాళ్లు కడిగిన యువకులు.. ‘ఇదీ ఆ పార్టీ సంస్కృతి’ అంటూ మండిపడ్డ బీజేపీ!NationalSwechaa03 Aug 2026, 11:59 AM

కాంగ్రెస్ నేత కాళ్లు కడిగిన యువకులు.. ‘ఇదీ ఆ పార్టీ సంస్కృతి’ అంటూ మండిపడ్డ బీజేపీ!

గురుపౌర్ణమి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మహారాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత నానా పటోలే పాల్గొన్నారు. కాగా, సోఫాలో కూర్చున్న ఆయన పాదాలను ఇద్దరు యువకులు పాలు, నీళ్లతో కడిగి, పూలు, పండ్లతో పూజించారు.

Flipkart: జొమాటో, స్విగ్గీకి బిగ్ షాక్.. ఫుడ్ డెలివరీ రంగానికి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ!వ్యాపారంSwechaa03 Aug 2026, 11:27 AM

Flipkart: జొమాటో, స్విగ్గీకి బిగ్ షాక్.. ఫుడ్ డెలివరీ రంగానికి ఫ్లిప్‌కార్ట్ గ్రాండ్ ఎంట్రీ!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ముమ్మర సన్నాహాలు చేస్తోంది. స్విగ్గీ, జొమాటోలాంటి సంస్థల ఆధిపత్యానికి చెక్ పెడుతూ, కేవలం 10 శాతం కమిషన్ మోడల్‌తో బెంగళూరులో సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!వ్యాపారంSwechaa03 Aug 2026, 10:40 AM

పసిడి ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఇవే!

అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు తాత్కాలికంగా శమించడంతో రానున్న రోజుల్లో పసిడి ధరలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Delhi Police Drops FIR: ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బాలికకు ఊరట!NationalSwechaa03 Aug 2026, 10:34 AM

Delhi Police Drops FIR: ప్రధానిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం.. బాలికకు ఊరట!

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత నెల 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తీవ్ర పదజాలంతో ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన బాలికపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసు

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. భారత్ సాధించిన పతకాలెన్ని? ర్యాంక్ ఎంతంటే?క్రీడలుSwechaa03 Aug 2026, 09:43 AM

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. భారత్ సాధించిన పతకాలెన్ని? ర్యాంక్ ఎంతంటే?

కామన్వెల్త్ గేమ్స్ 2026 పోటీలు ఘనంగా ముగిశాయి. ఈ మెగా టోర్నీలో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబర్చారు. ఈసారి భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో 39 పతకాలు సాధించారు. అయితే పతకాల పట్టికలోభారత్ ఈసారి  నాలుగో స్థానంలో నిలిచింది. భారత ఖాతాలో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు చేరాయి.

USA vs Iran: ఆరు నెలల యుద్ధానికి బ్రేక్?.. ఇరాన్‌పై దాడులు ఆపేసిన ట్రంప్!InternationalSwechaa03 Aug 2026, 08:54 AM

USA vs Iran: ఆరు నెలల యుద్ధానికి బ్రేక్?.. ఇరాన్‌పై దాడులు ఆపేసిన ట్రంప్!

పశ్చిమాసియాలో గత ఆరు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లోని ఇంధన, సైనిక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా చేపట్టాలనుకున్న భారీ సైనిక దాడిని అమెరికా విరమించుకుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ, ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు నేటి (ఆగస్టు 3) నుంచి కొత్త దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.

Kurkure Packet: తీవ్ర విషాదం.. ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుర్‌కురే.. పేరెంట్స్ బీ‌కేర్‌ఫుల్NationalSwechaa02 Aug 2026, 08:43 PM

Kurkure Packet: తీవ్ర విషాదం.. ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసిన కుర్‌కురే.. పేరెంట్స్ బీ‌కేర్‌ఫుల్

పసి పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్లు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారో ఇలాంటి అంశాలన్నీ కనిపెట్టుకుని ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా పిల్లల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడొచ్చు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. కుర్ కురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది.

Ys Jagan: ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులా? ఇదేనా ప్రజాస్వామ్యం.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్రాజకీయాలుSwechaa02 Aug 2026, 08:17 PM

Ys Jagan: ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులా? ఇదేనా ప్రజాస్వామ్యం.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

వైసీపీ నేతల అరెస్టులపై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల అరెస్టులను ఖండించిన జగన్.. నారాసుర పాలనలో అరాచకం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. దాడి చేసిన వారు అధికార పార్టీకి చెందిన వాళ్లైతే వారికి సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తూ.. బాధితులపైనే కేసులు పెట్టి రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అని చంద్రబాబును నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గదన్నారు. న్యాయం వైపు నిలబడి అన్యాయాన్ని నిలదీస్తుందని జగన్ తేల్చి చెప్పారు.

PIB Fact Check: నిరుద్యోగులకు 2,500.. కేంద్రం కొత్త స్కీమ్? అసలు నిజం ఇదే..NationalSwechaa02 Aug 2026, 06:48 PM

PIB Fact Check: నిరుద్యోగులకు 2,500.. కేంద్రం కొత్త స్కీమ్? అసలు నిజం ఇదే..

నిరుద్యోగుల కోసం కేంద్రం కొత్త స్కీమ్ తెచ్చిందని, దాని పేరు ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం అని ప్రచారం జరుగుతోంది. ఈ పథకం కింద దేశంలోని నిరుద్యోగులందరికీ కేంద్రం 2వేల 500 రూపాయలు ఇవ్వనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ (నిజ నిర్ధారణ) విభాగం.. PIB (ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

Abhishek Sharma: 91 బంతుల్లో 233 పరుగులు.. 25 సిక్సర్లు.. అభిషేక్ శర్మ ఊచకోతక్రీడలుSwechaa02 Aug 2026, 06:32 PM

Abhishek Sharma: 91 బంతుల్లో 233 పరుగులు.. 25 సిక్సర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత

జస్ట్ 91 బంతుల్లో 233 పరుగులు.. అందులో 15 ఫోర్లు, 25 సిక్సర్లు.. ఇదీ టీడిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసం. పంజాబ్ ఇంటర్-డిస్ట్రిక్ట్ సీనియర్ వన్డే టోర్నమెంటులో అభిభిషేక్ శర్మ సంచలన బ్యాటింగ్ చేశాడు. పరుగుల సునామీ సృష్టించాడు. 256 స్ట్రైక్ రేట్ తో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

King 100-Devi Sri Prasad: నాగార్జున 100వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్సినిమాSwechaa02 Aug 2026, 06:31 PM

King 100-Devi Sri Prasad: నాగార్జున 100వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో టాలీవుడ్ కి కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ రా.కార్తీక్ పరిచయమవుతున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమాను డైరెక్ట్ చేసిన కార్తీక్..నాగార్జున కోసం ఒక అద్భుతమైన మాస్ అండ్ యాక్షన్ సినిమాను రూపొందించే అవకాశం అందుకోవడం టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చకి దారితీసింది.

Krish Jagarlamudi: కొత్త వాళ్ళతో ప్రయోగం..హిట్ దక్కేనా?సినిమాSwechaa02 Aug 2026, 06:05 PM

Krish Jagarlamudi: కొత్త వాళ్ళతో ప్రయోగం..హిట్ దక్కేనా?

Krish Jagarlamudi: క్రిష్ జాగర్లమూడి..ఈ పేరుకు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఉంది. సృజనాత్కమైన కథలను వెండితెరమీద ఆవిష్కరించడంలో దర్శకుడు క్రిష్ స్టైలే వేరు అని ప్రముఖులందరూ ప్రశంసించారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె, గౌతమీ పుత్ర శాతకర్ణి..ఇలా ఆయన సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Devi Sri Prasad: బర్త్ డే గిఫ్ట్..ఎల్లమ్మ నుంచి రెట్రో లుక్సినిమాSwechaa02 Aug 2026, 06:04 PM

Devi Sri Prasad: బర్త్ డే గిఫ్ట్..ఎల్లమ్మ నుంచి రెట్రో లుక్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవిశ్రీ ప్రసాద్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. మణిశర్మ తర్వాత తెలుగులో ఆయనను మర్చిపోయేలా ఒక దశలో వరుస సినిమాలను అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సింగర్‌గా డీఎస్పీ పొందిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దేవి శ్రీ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సైయ్యాడంటే సినిమా మ్యూజికల్ గా హిట్టైపోయినట్టే.

Alur Mla Virupakshi: వైసీపీకి షాక్.. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులుఏపీSwechaa02 Aug 2026, 06:00 PM

Alur Mla Virupakshi: వైసీపీకి షాక్.. ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన పోలీసులు

కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో సహా 15 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు కోర్టుకు తరలించారు. ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. టీడీపీ కార్యకర్త ఫిర్యాదుతో ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నారు.

Amit Tiwari: అభిజిత్ దీప్కేకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలి- ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదుNationalSwechaa02 Aug 2026, 04:50 PM

Amit Tiwari: అభిజిత్ దీప్కేకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చాలి- ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అభిజిత్ దీప్కేకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ మేరకు సూరత్ కి చెందిన యాక్టివిస్ట్ అమిత్ తివారీ ఆర్టీఐని కోరారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన తండ్రి భగవాన్ రావ్.. తన కుమారుడి చదువు కోసం డబ్బులు ఎలా సమకూర్చారో విచారించాలన్నారు. సీజేపీ ఫండ్ రైజింగ్, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ప్రకటించిన కోటి రూపాయల లీగల్ డిఫెన్స్ పైనా విచారణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు పన్నుల శాఖకు లేఖ రాశారు అమిత్ తివారీ.

Raj Thackeray: భారత్‌ను ప్రేమిస్తే దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? ఆ ఇద్దరు ప్రముఖ నటులపై రాజ్ ఠాక్రే ఫైర్NationalSwechaa02 Aug 2026, 04:06 PM

Raj Thackeray: భారత్‌ను ప్రేమిస్తే దుబాయ్‌లో ఎందుకు ఉంటున్నారు? ఆ ఇద్దరు ప్రముఖ నటులపై రాజ్ ఠాక్రే ఫైర్

ప్రముఖ సినీ నటులు వివేక్ ఒబెరాయ్, మాధవన్ లను టార్గెట్ చేశారు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే. మోదీ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశంసించే మీరు ఇండియాలో కాకుండా దుబాయ్ లో ఎందుకు ఉంటున్నారు అని రాజ్ ఠాక్రే వారిని ప్రశ్నించారు. ఓ సినిమాలో మోదీ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ దుబాయ్ వెళ్లారు. ప్రధానిని ఎప్పుడూ కొనియాడే మరో నటుడు మాధవన్ కూడా దుబాయ్ లోనే ఉంటున్నారు. మోదీ భారత్ ను అభివృద్ధి చేస్తుంటే వారంతా ఇక్కడే ఉండొచ్చు కదా అని ఠాక్రే నిలదీశారు.

Tirumala Hundi Income: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్క నెలలో రూ.140 కోట్లుఏపీSwechaa02 Aug 2026, 03:21 PM

Tirumala Hundi Income: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఒక్క నెలలో రూ.140 కోట్లు

శ్రీవారికి రికార్డు స్థాయి హుండీ ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.140.28 కోట్లు ఆదాయం వచ్చింది. ఒక్క జూలై నెలలోనే ఈ ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఒక నెలలో ఇంత ఆదాయం నమోదవడం ఇది రెండోసారి అని టీటీడీ తెలిపింది. 2022 ఆగస్టు నెలలో 140.34 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.

వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా? తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే!టాప్ న్యూస్Swechaa02 Aug 2026, 02:57 PM

వందే భారత్ లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా? తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే!

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపడం ఒక గొప్ప బాధ్యతతో కూడిన హోదా. ఈ ప్రతిష్టాత్మక రైలును నడిపే లోకో పైలట్ల ఎంపిక విధానం, వారికి అందే జీతభత్యాలు మరియు అర్హతల వివరాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్ డే.. విశాఖ బీచ్‌లో ఇద్దరు స్నేహితుల గల్లంతు!క్రైమ్Swechaa02 Aug 2026, 01:18 PM

విషాదంగా మారిన ఫ్రెండ్‌షిప్ డే.. విశాఖ బీచ్‌లో ఇద్దరు స్నేహితుల గల్లంతు!

విశాఖపట్నంలో ఫ్రెండ్‌షిప్ డే వేడుకలు తీవ్ర విషాదాంతంగా మారాయి. స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడిపేందుకు సముద్ర తీరానికి వెళ్లిన ఒక యువతి, యువకుడు ఊహించని రీతిలో అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు.

మాదక ద్రవ్యాలపై 100 వారాల మహా సమరం.. ‘నషా ముక్త్ యువ’ అభియాన్‌ను ప్రారంభించిన పీఎం మోదీ!NationalSwechaa02 Aug 2026, 12:49 PM

మాదక ద్రవ్యాలపై 100 వారాల మహా సమరం.. ‘నషా ముక్త్ యువ’ అభియాన్‌ను ప్రారంభించిన పీఎం మోదీ!

దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోదీ 'నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్ సంకల్ప్' అభియాన్‌ను శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు.

BCCI Pension: రిటైర్మెంట్ తర్వాత రహానేకు లైఫ్ సెటిల్డ్.. బీసీసీఐ నెలనెలా ఇచ్చే అమౌంట్ ఎంతో తెలుసా?క్రీడలుSwechaa02 Aug 2026, 12:27 PM

BCCI Pension: రిటైర్మెంట్ తర్వాత రహానేకు లైఫ్ సెటిల్డ్.. బీసీసీఐ నెలనెలా ఇచ్చే అమౌంట్ ఎంతో తెలుసా?

భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆయనకు బీసీసీఐ నుంచి ప్రతి నెలా జీవితాంతం ఆర్థిక భద్రత లభించనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అమలు చేస్తున్న మాజీ క్రికెటర్ల పెన్షన్ పథకానికి ఆయన అర్హత సాధించారు.

‘నా బిడ్డకు ప్రధాని మోదీ పునర్జన్మనిచ్చారు..’ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బాలిక తల్లి భావోద్వేగం!NationalSwechaa02 Aug 2026, 12:05 PM

‘నా బిడ్డకు ప్రధాని మోదీ పునర్జన్మనిచ్చారు..’ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బాలిక తల్లి భావోద్వేగం!

ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలిక పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో మోదీ ఆమెను క్షమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ స్పందనపై బాలిక తల్లి తీవ్ర భావోద్వేగానికి గురవుతూ, ప్రధాని తన కుమార్తెకు పునర్జన్మనిచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.

తిరుమల శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా.. ప్రియురాలితో కలిసి స్వామివారి దర్శనం.. గుండుతో కొత్త లుక్!క్రీడలుSwechaa02 Aug 2026, 11:34 AM

తిరుమల శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా.. ప్రియురాలితో కలిసి స్వామివారి దర్శనం.. గుండుతో కొత్త లుక్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఆదివారం వేకువజామునే తిరుమలకు చేరుకున్న పాండ్యా, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నాడు.

మహంకాళి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం.. భక్తిశ్రద్ధలతో లష్కర్ బోనాలుతెలంగాణSwechaa02 Aug 2026, 11:26 AM

మహంకాళి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం.. భక్తిశ్రద్ధలతో లష్కర్ బోనాలు

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా బోనం సమర్పించేందుకు ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తజనం ఆలయానికి పోటెత్తారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, 'జై మహంకాళి' నినాదాలతో సికింద్రాబాద్ వీధులన్నీ హోరె

సొంతిల్లే కదా అని ధీమాగా ఉన్నారా? హైదరాబాద్‌లో 'నిషేధిత' ముప్పు.. మీ ఆస్తి మీదేనా, ఒకసారి చెక్ చేసుకోండి!టాప్ న్యూస్Swechaa02 Aug 2026, 10:31 AM

సొంతిల్లే కదా అని ధీమాగా ఉన్నారా? హైదరాబాద్‌లో 'నిషేధిత' ముప్పు.. మీ ఆస్తి మీదేనా, ఒకసారి చెక్ చేసుకోండి!

హైదరాబాద్ మహానగరంలో సొంతిల్లే కదా అని ధీమాగా ఉన్నారా? దశాబ్దాలుగా ఆస్తిపన్ను కడుతున్నాం, జీహెచ్‌ఎంసీ అనుమతులతోనే ఇల్లు కట్టాం, ఇక మా ఆస్తికి ఎలాంటి ఢోకా లేదనుకుంటున్నారా? అయితే మీరు వెంటనే మేల్కోవాల్సిందే! గ్రేటర్ పరిధిలోని వేలాది మంది ఇళ్ల యజమానులకు ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి.

NEET UG 2026: ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. క్లాసులు ఎప్పటి నుంచి అంటే?టాప్ న్యూస్Swechaa02 Aug 2026, 09:45 AM

NEET UG 2026: ఆగస్టు 4 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం.. క్లాసులు ఎప్పటి నుంచి అంటే?

దేశవ్యాప్తంగా ఎంతోమంది వైద్య విద్యాభ్యర్థులు నిరీక్షిస్తున్న నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఆగస్టు 4 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 10 నాటికి అడ్మిషన్ల ఘట్టాన్ని పూర్తిగా ముగించాలని ఎన్టీఏ లక్ష్యంగా పెట్టుకుంది.

Good News: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన చికెన్, కోడిగుడ్ల ధరలు!తెలంగాణSwechaa02 Aug 2026, 09:30 AM

Good News: మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన చికెన్, కోడిగుడ్ల ధరలు!

గత కొన్ని వారాలుగా ఆకాశాన్నంటిన చికెన్, కోడిగుడ్ల ధరలు ప్రస్తుతం క్రమంగా దిగొస్తున్నాయి. ధరలు తగ్గడంతో సామాన్య, మధ్యతరగతి వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో వినియోగదారులకు తీపి కబురు అందింది. గత కొద్ది రోజులుగా చికెన్, గుడ్ల ధరలు మండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలకు ప్రస్తుతం లభిస్తున్న మార్కెట్ ధరలు ఊరటనిస్తున్నాయి.

గోదావరి ఉద్ధృతి: ధవళేశ్వరం వద్ద తీవ్ర రూపం.. భద్రాచలం వద్ద స్వల్ప ఉపశమనం.. !తెలంగాణSwechaa02 Aug 2026, 09:11 AM

గోదావరి ఉద్ధృతి: ధవళేశ్వరం వద్ద తీవ్ర రూపం.. భద్రాచలం వద్ద స్వల్ప ఉపశమనం.. !

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు అధికార యంత్రాంగం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. ఎగువన భద్రాచలం వద్ద వరద నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ, దిగువన ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నది విలయతాండవం చేస్తోంది.

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోలో గుండె, ఊపిరితిత్తులు..Swechaa01 Aug 2026, 09:41 PM

Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రోలో గుండె, ఊపిరితిత్తులు..

Hyderabad Metro Rail: రోజూ లక్షలాది మంది ప్రజలను తమ గమ్య స్థానాలకు చేరవేసే హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. హైదరాబాద్ మెట్రో ప్రాణదాతగా మారింది. సకాలంలో అవయవాలు చేరేలా చేసి ఓ రోగి ప్రాణాలను నిలిపింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం మెట్రో రైలును వాడారు అధికారులు. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు సజీవ అవయవాలు గుండె, ఊపిరితిత్తులను మెట్రో ద్వారా అత్యంత వేగంగా తరలించారు. భారీగా ట్రాఫిక్ ఉండే ఈ మార్గంలో మెట్రో కారణంగా.. 14 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 25 నిమిషాల్లోనే చేరుకున్నారు. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కోసం రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి మాత్రం హైదరాబాద్ మెట్రోను వాడారు అధికారులు. గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్ లోని ఆసుపత్రికి అవయవాలను తరలించాల్సి ఉండగా రోడ్డు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డాక్టర్ల బృందం మెట్రో అధికారుల సహకారం కోరింది. వారు వెంటనే స్పందించి ప్రత్యేక గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు.