National
14 Oct 2026, 12:07 AMఇక AI క్వశ్చన్ పేపర్స్.. లీకేజీలకు నీలేకని చెక్!
పరీక్ష జరిగే రోజే ప్రశ్నపత్రం సిద్ధం చేస్తే..? పేపర్ లీక్ చేసే అవకాశం తగ్గుతుందా? భారీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి చివరి నిమిషంలో ప్రశ్నలను ఎంపిక చేసే విధానంతో పరీక్షల నిర్వహణలో కొత్త అధ్యాయం మొదలవుతుందా? నందన్ నీలేకని వ్యాఖ్యలు ఇప్పుడు విద్యా రంగంలో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి.





























