సినిమా
26 Sep 2026, 11:10 AMKeerthy Suresh-Dorothy: కార్తీక్ సుబ్బరాజ్ ‘డొరొతి’ని బాయ్‌కాట్ చేయాలా? కారణమేంటి?
Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘డొరొతి’ చుట్టూ వినిపిస్తున్న బాయ్‌కాట్ డిమాండ్లు సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాను చూడొద్దంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం సినిమాను సినిమాగా చూడాలంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.





























