స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

PoliticalAnalysis: 78 ఏండ్ల రాజకీయంలో నాయకుల కోసం ఖర్చు చేసింది ఏంటి?

న్యాయం కోసం పైట్ చేసి బాగుపడ్డ కుటుంబాలు ఎన్ని?.. ఆనాడు కేసీఆర్, నిన్న రేవంత్, నేడు ఇక్కొక్కరు.. సీట్లు పెంచుకుంటున్నారు.. దాంతో మరో రూ.10 వేల కోట్ల నష్టం?

న్యాయం కోసం ఫైట్ చేసి బాగుపడ్డ కుటుంబాలు ఎన్ని?

ఆనాడు కేసీఆర్, నిన్న రేవంత్, నేడు ఇక్కొక్కరు..

సీట్లు పెంచుకుంటున్నారు.. దాంతో మరో రూ.10 వేల కోట్ల నష్టం?

బాడీ గార్డ్‌ జీతం, తర్వాత పింఛన్ మన సొమ్మే..

కొత్త చట్టం కూడా అంతే..

ఉద్యోగులకు ఒక రూల్.. మీకో రూలా?

30 ఏండ్ల రాజకీయంలో చచ్చినా, బతికినా లక్షల్లో వచ్చే జీతం, పెన్షన్‌ వ్యవస్థ

ఇకనైనా మారాల్సిన అవసరం లేదా?

నేత కూడా ప్రజల మేతతో బతికేవాడే..

మనలా బజారులో సమాధానం చెప్పాల్సిందే ..

అప్పుడే ప్రజాస్వామ్యం..

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

తర్వాత చదవండి